WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇక మీ స్టోరేజ్ సేఫ్...
వాట్సాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగదారులు తమ ఫోన్ స్టోరేజీని సులభంగా నిర్వహించగలుగుతారు మరియు ఫోన్‌లో ఏ చాట్ లేదా ఛానెల్ ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందో తెలుసుకోవచ్చు.