అవిశ్వాసంలో ఎదురుదెబ్బ.. రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని!
నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస తీర్మానంలో ప్రధాని ప్రచండకు వ్యతిరేకంగా ఓట్లు పడటంతో ఆయన రాజీనామా చేశారు .మొత్తం 275 మంది సభ్యుల్లో అనుకూలంగా 63 ఓట్లు , వ్యతిరేకంగా 194 ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రచండ ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో విఫలమైంది.