Lok Sabha Election Result: ఇది మోదీ వ్యతిరేక తీర్పు.. ఎన్నికల ఫలితాలపై ఖర్గే, రాహుల్ రియాక్షన్
లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/04/20/URKdCNubQrvvGa1m1b3q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T181352.002.jpg)