తెలంగాణMahankali Devi : చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు... పోటెత్తిన భక్తజనం తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 7వ రోజు చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. By Vijaya Nimma 21 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn