Krishank Wife Suhasini: తన భర్త క్రిశాంక్‌పై పెట్టింది తప్పుడు కేసు అని అన్నారు ఆయన భార్య సుహాసిని. ఇలాంటి కేసులతో ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. న్యాయ వ్యవస్థ తమకు న్యాయం చేయాలని కోరారు. దయచేసి జడ్జి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.