Krishank Wife Suhasini: తన భర్త క్రిశాంక్‌పై పెట్టింది తప్పుడు కేసు అని అన్నారు ఆయన భార్య సుహాసిని. ఇలాంటి కేసులతో ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. న్యాయ వ్యవస్థ తమకు న్యాయం చేయాలని కోరారు. దయచేసి జడ్జి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
పూర్తిగా చదవండి..Krishank Arrest: నా భర్త అరెస్టు అన్యాయం.. న్యాయం చేయండి.. క్రిశాంక్ భార్య ఆవేదన
AP: తన భర్త క్రిశాంక్‌పై పెట్టింది తప్పుడు కేసు అని అన్నారు ఆయన భార్య సుహాసిని. ఇలాంటి కేసులతో ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. న్యాయ వ్యవస్థ తమకు న్యాయం చేయాలని కోరారు. దయచేసి జడ్జి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Translate this News: