JC Prabhakar Reddy: హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..!
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులు హై అలర్ట్ అయ్యారు. జేసీని తాడిపత్రికి రానివ్వకుండా గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Kethireddy-Pedda-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/jc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/mla-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-17-at-11.11.09-AM.jpeg)