కస్తూర్బా హాస్టల్లో తప్పిన పెను ప్రమాదం... కాలి బూడిదైన విద్యార్థుల సామాగ్రి
కొద్దిరోజులుగా ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వరస అగ్ని ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న ఢిల్లీలో అగ్ని ప్రమాదం మరవక ముందే.. తాజాగా మరో ఘటన అందరినీ కలవర పెడుతోంది. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కాక అందరు ఇబ్బంది పడుతున్నారు.
/rtv/media/media_files/2025/01/28/RuBR4JlXtUCjXj9edOi4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Mulugu.-Fire-accident-in-Kasturba-hostel-jpg.webp)