KADAPA : సీఎం జగన్ ఇలాకాలో విషాదం.. రెండు ఆటోలు ఢీ కొట్టుకోవడంతో..
కడప జిల్లాలోని పులివెందుల మండలం ఉలిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఎదరెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గోటురు గ్రామం ఓబుల్ రెడ్డిగా గుర్తించారు.
By srinivas 29 Dec 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి