Organ Donation: ఐదేళ్లకే అచేతనం.. ఈ తల్లిదండ్రుల నిర్ణయానికి సెల్యూట్ చేయాల్సిందే!
అద్వైత్ మాతంశెట్టి.. ఐదేళ్ల పసివాడు. అమ్మానాన్నలతో బైక్ మీద వెళ్తుండగా కాలం వెక్కిరించింది. హైదరాబాద్ లో ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తో అచేతనుడయ్యాడు. పది రోజుల నిరీక్షణ ఫలించలేదు. అంతటి వేధనలోనూ తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవ దానానికి ముందుకొచ్చారు.
/rtv/media/media_files/2025/08/04/tg-organ-donation-2025-08-04-08-05-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-71-1-jpg.webp)