ఆంధ్రప్రదేశ్AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది. By Manogna alamuru 09 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn