Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో దుమ్మురేపిన మహిళల క్రికెట్ జట్టు
ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచులో శ్రీలంక జట్టును చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.
/rtv/media/media_files/2024/12/22/jWrAWcnsw8fx04SlxRwB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ఇండియా--jpg.webp)