India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: భారత్-పాక్ మ్యాచ్ రేపటికి వాయిదా
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
/rtv/media/media_files/2025/01/16/RCUHHtBvIgKueK71OXzO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-10T171323.670-jpg.webp)