Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు!
జలుబు, దగ్గు అధికంగా వేధిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీని పెంచే దానిమ్మ, బొప్పాయి, బెర్రీ, ఆపిల్, పైనాపిల్ ఈ ఐదు రకాల పళ్లను తీసుకుంటే.. శరీరంలో ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్చిన్నం చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి.