IIT Bombay: దుమ్ములేపిన బాంబే ఐఐటీ విద్యార్థులు..85 మందికి కోటికి పైగా వేతనం!
బాంబే ఐఐటీ విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. క్యాంపస్ సెలక్షన్స్లో 85 మందికి పైగా కోటి రూపాయల కంటే ఎక్కువగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. వీరిలో 63 మందికి విదేశీ ఆఫర్లు కూడా రావడం విశేషం.
By Manogna alamuru 05 Jan 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి