MP Bharat: మానవత్వం చాటుకున్న ఎంపీ
ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/30/kurnool-2025-10-30-15-20-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-33-jpg.webp)