Mlc Kavitha : మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు.
/rtv/media/media_files/2025/07/20/ktr-2025-07-20-17-18-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kavitha-jpg.webp)