Congress BIG Loss In Haryana J&K Elections | మేము ఓడిపోవడానికి కారణాలివే! | PM Modi | RTV
Haryana Elections: హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఈసారి షాక్ తప్పదా ?
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ
హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్ ఫొగాట్ వర్సెస్ యోగేశ్ పోటీ నెలకొంది.
Haryana Elections: హర్యానా ఎన్నికలు.. 20 సీట్లు ఇవ్వాలని ఆప్ డిమాండ్
అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో భాగంగా తమకు 20 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది.
Haryana Elections: త్వరలో హర్యానా ఎన్నికలు.. ఆప్ కీలక హామీలు
అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ'లను ప్రకటించింది. 24 గంటల ఉచిత విద్యుత్, కుటుంబంలో అందరికి ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1000 అందిస్తామని హామీ ఇచ్చింది.