Gumma Thanuja Rani: రాష్ట్రపతితో వైసీపీ ఎంపీ తనుజా రాణి భేటీ
AP: వైసీపీ ఎంపీ గుమ్మా తనుజా రాణి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గిరిజన,రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై చర్చించారు.
/rtv/media/media_files/2025/01/22/C4FRIwqQwj995GwoZnhm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Gumma-Thanuja-Rani.jpg)