Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్ పెట్టొచ్చు తెలుసా!
శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/11/nguCk0crl8OU9n9tv3MJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tea-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/99-1-jpg.webp)