Rahul Gandhi : రాహుల్ కూలీ నెంబర్ 1... వైరల్ వీడియో..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సారి కాంగ్రెస్ నేత హఠాత్తుగా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ను సందర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ప్రజల్లో ప్రత్యక్షమవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
/rtv/media/media_files/2024/10/29/5JyFieAJU8WFuMnChIjN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rahul-gandhi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gymm-jpg.webp)