Flipkart Sale: అద్భుతమైన డీల్! ఇయర్‌బడ్స్‌పై బంపర్ తగ్గింపులు
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్, బోట్ మరియు బోల్ట్ వంటి బ్రాండ్ల ఇయర్‌బడ్‌లపై 74% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక్కడ నుండి ఇయర్‌బడ్‌లను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయగలుగుతారు.
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్, బోట్ మరియు బోల్ట్ వంటి బ్రాండ్ల ఇయర్‌బడ్‌లపై 74% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక్కడ నుండి ఇయర్‌బడ్‌లను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయగలుగుతారు.
mivi కంపెనీ Mivi DuoPods i7 నూతన ఇయర్ బడ్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.1,499 తో మార్కెట్ లోకి విడుదలైంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మివీ వెబ్సైట్ల నుండి కొనుగోలు చేయవచ్చు.
చెవులను శుభ్రం చేసేందుకు దూది గాని, ఇయర్‌బడ్స్‌ను వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో మురికిని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పు వేసి అది కరిగిన తర్వాత చెవిలో ఆ ఉప్పునీరు వేయాలి. కొద్ది సేపయ్యాక ఆ నీరుని బయటికి పంపించి దూదితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.