Peddireddy Ramachandra Reddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) కి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి (Dwarakanath Reddy) తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు (High Court Notice) ఇచ్చింది. తనపై దాడి చేశాారని, తప్పుడు కేసులు నమోదు చేశారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని హై కోర్టులో పిల్ దాఖలు చేశారు మాజీ జడ్జి రామకృష్ణ (Ramakrishna). ఈ క్రమంలో వీడియో విడుదల చేశారు.
Also Read : తాడేపల్లి ప్రజలకు తీరిన దారి కష్టాలు!