క్రైం తల్లి శవంతోనే జీవనం.. ఏదాడిపైగా కూతుళ్ల దారుణం చనిపోయిన తల్లి శవంతోనే ఏడాదిపాటు ఇద్దరు కూతుళ్లు జీవించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 52 ఏళ్ల ఉషా త్రిపాఠి అనారోగ్యంతో మరణించగా పల్లవి త్రిపాఠి, వైష్విక్ త్రిపాఠిలు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. చివరికి స్థానికుల సమాచారంతో విషయం బయటపడింది. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn