అనుదీప్ సినిమాలో నటించేందుకు మేకర్స్ బంపర్ ఆఫర్..ఈ పని చేస్తే చాలు
అనుదీప్- విశ్వక్ 'ఫంకీ' సినిమాకు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో నటించేందుకు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. నటన పై ఆసక్తి ఉన్నవారు తమ పోర్టుఫోలియోను [email protected] కి పంపండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
/rtv/media/media_files/2025/07/04/director-anudeep-viral-meme-2025-07-04-09-40-05.jpg)
/rtv/media/media_files/2024/12/12/0LOU8o9lxR3ElzKWyZ0C.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-09T150701.310-jpg.webp)