Breasts Cancer: రొమ్ముల్లో క్యాన్సర్ కణతులు ఎలా గుర్తించాలి..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
మనదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రొమ్ము క్యాన్సర్కు జన్యు పరమైన కారణాలతో కూడా వస్తుంది. క్యాన్సర్ కణాలపై అవగాహన, రోగాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదకరమైన మహమ్మారి నుంచి ముందుగానే బయటపడవచ్చని అధ్యయనంలో తేలింది.
/rtv/media/media_files/2025/12/16/telugu-2025-12-16-08-49-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/How-to-detect-cancer-cells-in-breasts.What-are-the-precautions-to-be-taken_-jpg.webp)