Donald Trump: అమెరికా సరిహద్దు దగ్గర తీవ్రవాద దాడి జరగొచ్చు : మాజీ అధ్యక్షుడు ట్రంప్!
మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా సరిహద్దులు పటిష్టంగా ఉండేవి అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సరిహద్దులు అంత సురక్షితంగా లేవని ట్రంప్ అన్నారు.అమెరికా, మెక్సికో సరిహద్దుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం వినాశనాన్ని కలిగిస్తుందని ట్రంప్ అన్నారు.
/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trump-2-jpg.webp)