VIDEO: గన్ పెట్టారు..అందినకాడికి దోచుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు!
ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే రాబరీలకు తెగబడుతున్నారు. తాజాగా కరవాల్ నగర్ పీఎస్ పరిధిలోని ఓ జ్యూయలరీ షాపులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కస్టమర్స్‌ను తుపాకీతో బెదిరించి షాప్ కౌంటర్లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ముగ్గురు దొంగల్లో ఒకడు దొరికిపోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/25/daylight-robbery-on-the-main-road-2025-09-25-10-18-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/delhi-robbery-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/petrol-jpg.webp)