Ebrahim Raisi Death : ఎవరీ ఇబ్రహీం రైసీ? ఆయన్ను ఇరాన్‌లోని ఓ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ క్రాష్‌లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఎవరీ రైసీ? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.