Geetanjali Trailer : నటి అంజలి(Anjali) టైటిల్ రోల్ లో నటించిన చిత్రం గీతాంజలి(Geetanjali). 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అంజలి నటనకు ఉత్తమ నటి అవార్డు వరించింది.
Also Read: Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..!
“గీతాంజలి మళ్లీ వచ్చింది”
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం “గీతాంజలి మళ్లీ వచ్చింది”. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే రాశారు. కోన వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్, MVV సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11 న విడుదల కానుంది.
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంజలి, సునీల్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ సత్య పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్(Trailer) ను రిలీజ్ చేశారు. భయంభయంగా కనిపిస్తూనే.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటోంది ట్రైలర్.
The most awaited mash-up of fun & fear is here‼️
Watch the trailer of #GeetanjaliMalliVachindhi👇https://t.co/KEUbKT6qnZ
Grand Release World Wide on April 11th#GMVTrailer #GMVOnApril11 #Anjali50@yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth… pic.twitter.com/OsY8sNj0IF
— Telugu FilmNagar (@telugufilmnagar) April 3, 2024
Also Read: Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో!