Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?
రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Cashews.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Eating-cashews-daily-reduces-cholesterol-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Eating-too-much-cashews-is-useless._-How-many-cashews-should-you-eat-per-day_-jpg.webp)