Health Tips: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..?
మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.