Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BJP-Delhi-Fire-Accident-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Union-Minister-Kishan-Reddy-criticized-CM-KCR-many-times-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kishan-Reddy-pays-tribute-to-Deendayal-Chitra-at-Nampally--jpg.webp)