Raghunandan Rao: కాంగ్రెస్‌కి అధికారం వస్తే దేశమంతా బాంబులు పేలుతాయి.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు.
/rtv/media/media_library/vi/Bf3KhOxtrg8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Raghunandan-Rao-jpg.webp)