Amala Paul: స్టార్ నటి అమలాపాల్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న నటి.. పెళ్లై రెండు నెలలు గడవక ముందే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
అయితే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ.. తన బేబీ బంప్ పిక్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న బ్యూటీ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఓ క్యూట్ బేబీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చిన అమల.. ‘2 హ్యాపీ కిడ్స్’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఆమె కవలలకు జన్మినివ్వబోతుందనే చర్చ ఊపందుకుంది.