Cine Field : ఒకప్పుడు తెలుగు అమ్మాయి(Telugu Ammai) లకు కొన్ని పరిమితులు ఉండడం వల్ల సినిమా రంగంలోకి అంతగా ఎంట్రీ ఇచ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు చాలా మంది భామలు గ్లామర్ షో(Glamour Show) కు సిద్ధం అవుతుండడంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడలా సందడి చేస్తోన్న బ్యూటీల్లో యాంకర్ స్రవంతి చోకారపు(Anchor Sravanthi Chokarapu) ఒకరు.
స్రవంతి ఆరంభంలోనే కొన్ని మూవీల్లో కనిపించింది. అలా చాలా కాలం పాటు కంటిన్యూ చేసింది. కానీ, స్రవంతికి రావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పుకోవాలి.
స్రవంతి హోస్ట్ చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే హైలైట్ అయింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన ఆమె సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.
కెరీర్ పరంగా సత్తా చాటుతోన్నప్పుడే స్రవంతి బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మధ్యలోనే ఎలిమినేట్ అయింది.
ఎంతో కాలంగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియా(Social Media) లో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది.
సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తోంది.