Food poison: యూనివర్సిటీ హాస్టల్ లో ఫుడ్ పాయిజినింగ్..300 మంది విద్యార్థినులకు అస్వస్థత!
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్(Muslim university campus) లోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
/rtv/media/media_files/2025/10/14/husbands-are-drugged-and-new-brides-are-jumped-2025-10-14-11-08-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/food-2-jpg.webp)