Sudeep : దర్శన్ అరెస్ట్ పై స్పందించిన కన్నడ స్టార్ సుదీప్.. శిక్ష పడాలంటూ కామెంట్స్!
దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో సుదీప్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి' అని అన్నాడు.
/rtv/media/media_files/2025/04/05/SyBV5JSmsWe4ZBS1RQ3T.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-65.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-2.jpg)