Kidney Damage Symptoms: కిడ్నీ శరీరంలో ముఖ్యమైన భాగం. ఇందులో ఎలాంటి సమస్య వచ్చినా అది నేరుగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవాలి. లేకుంటే అది తీవ్రమవుతుంది. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను సమయానికి దృష్టి పెట్టాలి.. తద్వారా దాన్ని సరిదిద్దవచ్చు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినకముందే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ తీవ్రమైన లక్షణాలు మూత్రపిండాలు దెబ్బతినడానికి 7 రోజుల ముందు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇలా గుర్తించాలి..? మూత్రపిండాల నష్టం లక్షణాలు గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Kidney Disease: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిలైందని అర్థం.. గుర్తుపెట్టుకోండి!
కిడ్నీ శరీరంలో ముఖ్యమైన భాగం. వికారం, వాంతులు, ఆకస్మికంగా ఆకలి లేకపోవడం, అలసట, విపరీతమైన బలహీనత, నిద్రలేమి, అడపాదడపా మూత్రవిసర్జన, పాదాలు, చీలమండలలో వాపు, పొడిబారడం వంటి కిడ్నీ దెబ్బతినడానికి 7 రోజుల ముందు ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి.
Translate this News: