Parenting Tips: ఒక్కోసారి చిన్నా పెద్దా అందరూ బలవంతంగా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న పిల్లలు తిట్టకుండా ఉండటానికి అబద్ధాలు చెబుతునే ఉంటారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మీ పిల్లవాడు అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అని మీరు కూడా తరచుగా గందరగోళానికి గురవుతుంటే.. ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు మీతో అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అనే విషయాన్ని మీరు ఈ సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు. పిల్లవాడు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తే.. అనేక సంకేతాలను తెలుసుకోవడానికి ఈ చిట్కాలను అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు కూడా మీకు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తే.. ఎలా వాటిని నివరించాలో ఇప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Parenting Tips: మీ పిల్లలు మీకు అబద్ధాలు చెబుతున్నారో లేదో ఇలా తెలుసుకోండి!
పిల్లలు తల్లిదండ్రుల నుంచి తిట్టడం, కోపం రాకుండా ఉండటానికి తరచుగా అబద్ధాలు చెబుతారు. పిల్లలు అబద్ధం చెప్పడం ప్రారంభించినప్పుడు వారి ముఖ కవళికలు, మాట్లాడే విధానం, శారీరక కదలికలు అన్నీ పూర్తిగా మారిపోతాయి. దీన్ని బట్టి పిల్లలు అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోవచ్చు.
Translate this News: