Swastika Mukherjee: లేటు వయసులో ఘాటు సీన్స్.. ముఖర్జీ శృంగార సన్నీవేశం లీక్.. వీడియో వైరల్!

అప్ కమింగ్ మూవీ ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ నుంచి స్విస్తిక్ ముఖర్జీ శృంగార సన్నీవేశం లీక్ అయింది. ఆమె ఓ పురుషుడితో పూర్తి నగ్నంగా బెడ్ రూమ్ లో ఇంటిమేట్ సన్నివేశంలో పాల్గొన్న వీడియో చూసి నెటిజన్లు ఉలిక్కిపడ్డారు. మూవీ మేకర్స్, నటి ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Swastika Mukherjee: లేటు వయసులో ఘాటు సీన్స్.. ముఖర్జీ శృంగార సన్నీవేశం లీక్.. వీడియో వైరల్!

Love Sex Aur Dhoka 2: బాలీవుడ్ సీనియర్ నటి స్వస్తిక్ ముఖర్జీకి సంబంధించి ఓ ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తెరకెక్కిస్తున్న ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా స్వస్తిక్ ఒక బోల్డ్ సీన్‌లో నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.

బెడ్ రూమ్ లో ఏకాంతంగా..
ఈ క్రమంలోనే నటీనటులు మధ్య బెడ్ రూమ్ లో ఏకాంతంగా తీసిన షూట్ వీడియో నెట్టింట పోస్ట్ చేయడం దుమారం రేపింది. పూర్తి నగ్నంగా కనిపించే స్వస్తిక్ వీడియో ట్విట్టర్ లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్ అయ్యారు. శృంగారం ముంగిపు దశలో ఉన్న సన్నివేశాన్ని స్పష్టంగా చూపిస్తూ నెట్టింట పోస్ట్ చేసిన వీడియోపై మేకర్స్ సైతం ఆందోళన చెందారు. స్వస్తిక్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వీడియో లీక్ పై మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్.. కల్కి రిలీజ్ డేట్ మారింది!

ఇదిలావుంటే.. ఓ నెటిజన్ మాత్రం ఒరిజినల్ వీడియో తర దగ్గర ఉందని, దానిని చూసి వెళ్లిపోకుండా సోషల్ మీడియా ఖాతాను ఫాలో కావాలంటూ సూచించడం మరింత చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు