/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Hemanth-soren-jpg.webp)
Hemant Soren: మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సొరేన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.
The Supreme Court on Wednesday (May 22) dismissed as withdrawn former Jharkhand Chief Minister Hemant Soren's petition challenging his arrest by the Enforcement Directorate (ED) in a money laundering case related to an alleged land scam in Jharkhand.#SupremeCourt #HemantSoren pic.twitter.com/1jVLYSqY2i
— Live Law (@LiveLawIndia) May 22, 2024