/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T125440.991-jpg.webp)
Thalaivar171: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ #తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాకు కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
We love you Thalaiva @rajinikanth ❤️#Coolie 💪https://t.co/z9cVIUpTWL@anirudhofficial @anbariv @girishganges @philoedit @ArtSathees @sunpictures @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/aBA6DcW1mw
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2024
Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి అదిరిపోయే ట్విస్ట్..!