Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని.. ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Rajinikanth V/s Vijay: రజనీకాంత్ వర్సెస్ దళపతి విజయ్..!
నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు. అయితే, హీరో విజయ్ కొత్త పార్టీని ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
Translate this News: