IPL 2024: ఆస్ట్రేలియా పేసర్ తో సీజన్ మొత్తానికి ఒప్పందం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్?

IPL 2024: ఆస్ట్రేలియా పేసర్ తో సీజన్ మొత్తానికి ఒప్పందం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్?
New Update

2024 ఐపీఎల్ టోర్నీ కోసం ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్  సీజన్ మొత్తానికి  పూర్తిగా ఒప్పందం కుదుర్చుకుంది.

ఒకప్పుడు టోర్నమెంట్‌లో అత్యంత స్థిరమైన జట్లలో ఒకటి, వేలంలో మైదానంలో వారి ప్రత్యేక శైలికి  గుర్తింపు ఉంది. కాని జట్టులో బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపించిన జట్టును నడిపించే నాయకుడు కరవైయాడు.గత నాలుగు సీజన్లలో నలుగురు కెప్టెన్‌లు,నలుగురు కోచ్‌లను సన్ రైజర్స్ యాజమాన్యం మార్పులు చేస్తూ వచ్చింది.ఇప్పటికే గత సీజన్ లో సన్ రైజర్స్ టీం కు కెప్టెగా ప్రాతినిథ్యం వహించిన ఐడెన్ మార్క్రామ్ ను తప్పించి ఆ బాధ్యతలు  ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ కు ఇచ్చింది. కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు ఐసీసీ 2021 టెస్ట్ ఛాంఫియన్ షిప్, 2023 ప్రపంచ వరల్ట్ కప్ లను అందించాడు. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం ఈ సారి కప్ ఎలాగైనా సాధించాలనే ఉద్ధేశంతో కమిన్స్ కు పగ్గాలు ఇచ్చింది. దీనిలో భాగంగా 2024 ఐపీఎల్ టోర్నీ మొత్తానికి పాట్ కమిన్స్ తో సన్ రైజర్స్ యాజమాన్యం పూర్తిగా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 సీజన్‌కు ముందు, మెగా వేలాంలో SRH ఫ్రాంచైజీ రికార్డు స్థాయి లో రూ. 20.50 కోట్లకు పాట్ కమ్మిన్స్‌ను కొనుగోలు చేసింది.

#ipl #pat-cummins #srh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe