Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఛెత్రీ, జూన్ 6న కువైట్‌తో జరగనున్న భారత్ ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ గేమ్ తన చివరి ఆట అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వీడియో ద్వారా ప్రకటన చేశాడు .
పూర్తిగా చదవండి..Sunil Chhetri: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఛెత్రీ, జూన్ 6న కువైట్‌తో జరగనున్న భారత్ ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ గేమ్ తన చివరి ఆట అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వీడియో ద్వారా ప్రకటన చేశాడు.
Translate this News: