Suma Kanakala Holi: హోలీ రోజు గుడ్లు, టమోటోలతో.. యాంకర్ సుమ చేసిన పని చూస్తే షాకవుతారు..!

యాంకర్ సుమ హొలీ సందర్భంగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. నీటిని వృధా చేయకూడదనే కాన్సెప్ట్ తో సుమ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Suma Kanakala Holi: హోలీ రోజు గుడ్లు, టమోటోలతో.. యాంకర్ సుమ చేసిన పని చూస్తే షాకవుతారు..!
New Update

Suma Kanakala Holi: ప్రముఖ యాంకర్ సుమ కనకాల దాదాపు 17 ఏళ్లుగా టాలీవుడ్ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. బుల్లితెర షోస్ అయినా , సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన సుమ ఉండాల్సిందే అనే రేంజ్ లో ఉంటుంది ఈమె క్రేజ్. షోస్, ఈవెంట్స్ తో బిజీగా గడిపే సుమ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది.

Also Read: Brahmanandam: హస్యబ్రహ్మా వరం.. రూ.2లక్షల సాయం.. నువ్వు నిజంగా దేవుడివి బాసు!

publive-image

గుడ్లు, టమోటోలతో సుమ వీడియో

అయితే తాజాగా హొలీ సందర్భంగా సుమ షేర్ చేసిన వీడియోను నెటిజన్లను ఆకట్టుకుంటోంది.సాధారణంగా హొలీ అనగానే రంగులు చల్లుకోవడం, గుడ్లు కొట్టుకోవడం, ఒకరి పై ఒకరు నీళ్లు పోసుకోవడం చేస్తుంటారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ నీటిని వృధా చేయకూడదు అనే కాన్సెప్ట్ తో వీడియో చేశారు సుమ. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి.. హొలీ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు "సేవ్ వాటర్" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు సుమ ఏం చేసిందో ఈ కింది వీడియోలో చూడండి.

Also Read: Barrelakka pre wedding Video: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్.. శిరీష భర్త ఎలా ఉన్నాడో మీరే చూడండి!

#anchor-suma-kanakala #suma-kanakala-holi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe