Sagar Ratna’s Jayaram Banan Success Story: కాలం ఎప్పుడు ఎవర్ని ఎలా తీర్చిదిద్దుతుందో తెలియదు. ఓడలు బండ్లు అవుతాయి..బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామేత మనందరికీ తెలిసిందే. రాత్రి రాత్రికే కోటీశ్వరులు అయినవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని..ఆ లక్ష్యాన్న సాధించేంత వరకు కష్టపడితే..గమ్యాన్ని చేరుకోవడం సులువు అవుతుంది. ఇలాంటి మాటలు చాలా మంది విన్నా..కొందరిలోనే అనుసరించే సత్తా ఉంటుంది. అలాంటి కోవాలోకే వస్తారు జయరామ్ బనన్ (Jayaram Banan). ఒకప్పుడు పాత్రలు కడిగి..నేడు రూ.300కోట్ల కంపెనీకి యజమాని అయ్యాడు. ఇంతకీ ఈ జయరామ్ బనన్ ఎవరు?ఏంటీ ఆయన సక్సెస్ స్టోరీ? తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Success Story: నాడు పాత్రలు కడిగిన వ్యక్తి.. నేడు 100 రెస్టారెంట్లకు యజమాని.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే!
ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే..సాధించేంత వరకు మధ్యలో విశ్రమించకూడదు అంటారు. జయరామ్ బనన్ కూడా అదే కోవాకి చెందినవారే. ఒకప్పుడు పాత్రలు కడిగి..నేడు రూ.300కోట్ల కంపెనీకి యజమాని అయ్యాడు. ఇంతకీ ఈ జయరామ్ బనన్ ఎవరు?ఏంటీ ఆయన సక్సెస్ స్టోరీ?
Translate this News: