Dokka Manikya Vara Prasad: వైసీపీ హయాంలో ఒక్క లిక్కర్ లోనే లక్ష కోట్లు అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జె బ్రాండ్ మద్యం తాగి ఎందరో అనారోగ్య బారిన పడ్డారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేసి, లక్ష కోట్లు రికవరీ చేసి జె బ్రాండ్ బాధితులకు వైద్యం అందించాలన్నారు.
పూర్తిగా చదవండి..AP: లిక్కర్లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!
రాష్ట్రంలో తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుండే వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీయాలని రౌడీ డాన్లకు కమాండర్ సజ్జల కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తున్నారన్నారు.
Translate this News: