Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కాం జరిగిందన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్. స్నాక్స్ కు రూ. 3కోట్లు ఖర్చవ్వడమేంటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అన్ని స్కాంలు చూసిన జనం కొత్తగా స్నాక్స్ స్కాంను చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కాం జరిగిందని ఫిర్యాదు చేశారన్నారు.
పూర్తిగా చదవండి..Tirupati: తిరుపతిలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం.. జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు..!
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం జరిగిందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కాం జరిగిందని ఫిర్యాదు చేశారన్నారు. స్నాక్స్ స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Translate this News: